M. S.SUBBULAKSHMI
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
కమలాసతీ ముఖకమల కమలహిత
కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ -
కమలనాభ నీపదకమలమే శరణు
పరమయోగిజన భాగధేయ శ్రీ -
పరమపూరుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ -
తిరువేంకటగిరి దేవ శరణు
SrImannArAyaNa SrImannArAyaNa
SrImannArAyaNa nI SrIpAdamE SaraNu
kamalAsatI muKakamala kamalahita
kamalapriya kamalEkShaNa
kamalAsanahita garuDagamana SrI -
kamalanABa nIpadakamalamE SaraNu
paramayOgijana BAgadhEya SrI -
paramapUruSha parAtpara
paramAtma paramANurUpa SrI -
tiruvEMkaTagiri dEva SaraNu
ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA--155
RAGAM MENTIONED--MALAVI
No comments:
Post a Comment